‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఆస్తులు ఎంతో తెలుసా... యేటా శర్మగారి అబ్బాయి ఎంత ఆదాయం ఆర్జిస్తున్నాడంటే...

First Published May 18, 2021, 11:18 AM IST

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ... ఈ వరుసలో తర్వాత స్థానం భారత ఓపెనర్ ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకే దక్కుతుంది. క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ విషయంలో విరాట్‌తో పోటీపడే రోహిత్ శర్మ, సంపాదన విషయంలో మాత్రం భారత కెప్టెన్ కోహ్లీకి చాలా దూరంలో ఉన్నాడు...