INDvsAUS 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.... ఇరు జట్ల మధ్య నూరో..
First Published Dec 26, 2020, 5:20 AM IST
నాలుగు మార్పులతో బరిలో టీమిండియా...
టెస్టు ఆరంగ్రేటం చేస్తున్న గిల్, మహ్మద్ సిరాజ్
పృథ్వీషా స్థానంలో శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్ పంత్...
కోహ్లీ స్థానంలో రవీంద్ర జడేజా, షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్...
మార్పులేమీ లేకుండా బరిలో ఆస్ట్రేలియా...

బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది.

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటిదాకా జరిగిన 99 టెస్టుల్లో ఆస్ట్రేలియా 43 మ్యాచుల్లో గెలవగా, టీమిండియా 28 మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచ్ టై కాగా 27 మ్యాచులు డ్రాగా ముగిశాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?