INDvsAUS 2nd Test: మొదటి రోజే ఆస్ట్రేలియా ఆలౌట్... బుమ్రా, అశ్విన్ మ్యాజిక్ షో...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా... భారత బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. బుమ్రా, అశ్విన్‌తో పాటు మొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్ కూడా వికెట్లు తీయడంతో వరుస వికెట్లు కోల్పోయిన ఆతిథ్య ఆస్ట్రేలియా... మొదటి రోజే 195 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మార్కస్ లబుషేన్ 48 పరుగులతో హై స్కోరర్‌గా నిలిస్తే, ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు.

ఐదో ఓవర్‌లో జో బర్న్స్‌ను డకౌట్ చేసిన బుమ్రా... ఆస్ట్రేలియాకి తొలి షాక్ ఇచ్చాడు... 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆసీస్.

మాథ్యూ వేడ్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 39 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు.

అయితే పదో ఓవర్‌లో బంతిని అందుకున్న రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియాకి రెండో షాక్ ఇచ్చాడు. అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు మాథ్యూ వేడ్.

టెస్టు నెం.1 బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... మరోసారి అశ్విన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. టీమిండియాపై స్మిత్ డకౌట్ కావడం ఇదే తొలిసారి.

ఆ తర్వాత లబుషేన్, ట్రావిస్ హెడ్ కలిసి వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

92 బంతుల్లో 4 ఫోర్లతో 38 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను బుమ్రా అవుట్ చేశాడు...

132 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేసిన లబుషేన్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. మొదటి మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ బౌలింగ్‌లో మొదటి టెస్టు ఆడుతున్న గిల్ ఈ క్యాచ్ అందుకోవడం విశేషం.

ఆ తర్వాత 60 బంతుల్లో 12 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్ కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

38 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన టిమ్ పైన్... అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. కానీ కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

మిచెల్ స్టార్క్ 7 పరుగులు చేసి... బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

నాథన్ లియాన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు లియాన్.

9 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్‌కి పంపడంతో 195 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది.

భారత బౌలర్లలో బుమ్రాకి 4 వికెట్లు దక్కగా, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశారు.

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాకి ఇది రెండో అత్యల్ప స్కోరు. 2010లో ఇంగ్లాండ్‌పై ఇదే వేదికపై 95