MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బాబర్ ఆజమ్‌ పరువు తీసేసిన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు... అతను డ్రింక్స్ బాయ్ అంటూ..

బాబర్ ఆజమ్‌ పరువు తీసేసిన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు... అతను డ్రింక్స్ బాయ్ అంటూ..

బాబర్ ఆజమ్... మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న బ్యాటర్. అయితే ఈ పాక్ కెప్టెన్‌పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. కారణం బాబర్ ఆజమ్ జట్టు విజయం కోసం కంటే రికార్డులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 09 2023, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీసుల్లో ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది పాకిస్తాన్... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో పాకిస్తాన్ స్వదేశంలో ఒక్క టెస్టు కూడా గెలవకుండానే ముగించింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ని 3-0 తేడాతో వైట్ వాష్ అయిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ని అతి కష్టం మీద డ్రా చేసుకోగలిగింది. కివీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఓటమి అంచుల దాకా వెళ్లిన పాక్, పరిస్థితులు కలిసి రావడంతో డ్రాతో గట్టెక్కింది...

36

కేవలం బాబర్ ఆజమ్ బ్యాటింగ్ గణాంకాలను మెరుగ్గా చేసుకోవడానికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇలాంటి నాసిరకం పిచ్‌లను తయారుచేస్తోందా? అని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డుల్ కామెంట్ చేయడం తెగ వైరల్ అయ్యింది.. 

46
Babar Azam

Babar Azam

తాజాగా ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు, బాబర్ ఆజమ్‌ని ఘోరంగా ట్రోల్ చేసింది. ఆల్‌ టైం పాకిస్తాన్ వన్డే టీమ్‌ని ప్రకటిస్తున్నామని ఓ ట్వీట్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్ అధికారిక ట్విట్టర్ ఖాతా.. డ్రింక్స్ బాయ్‌గా బాబర్ ఆజమ్‌ని పేర్కొంది...

56

పాక్ మాజీ క్రికెటర్లు సయ్యద్ అన్వర్, జహీర్ అబ్బాస్, ఇంజమామ్ వుల్ హక్, జావెద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్, ఇమ్రాన్ ఖాన్ (కెప్టెన్), షాహిదీ ఆఫ్రిదీ, మోయిన్ ఖాన్, వసీం అక్రమ్ వకార్ యూనిస్, ముస్తాక్‌లను ఆల్‌టైం గ్రేట్ వన్డే టీమ్‌గా ప్రకటించింది ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు...

66
Babar Azam

Babar Azam

ఇక్కడి దాకా బాగానే ఉన్నా కనీసం రిజర్వు ప్లేయర్లు అని కూడా చెప్పకుండా డ్రింక్స్ బాయ్స్‌గా బాబర్ ఆజమ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లకు చోటు కల్పించింది ఐస్‌లాండ్ క్రికెట్. బాబర్‌తో పాటు పాక్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్న ఐస్‌లాండ్ క్రికెట్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వస్తోంది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Recommended image2
శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక సెంచరీ.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Recommended image3
Harmanpreet Kaur Net Worth: ఒక్కో సీజన్‌కు కోట్లలో సంపాదన.. హర్మన్‌ప్రీత్ కౌర్ నెట్‌వర్త్ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved