- Home
- Sports
- Cricket
- రెండేళ్ల సుదీర్ఘ టోర్నీకి ఒకే ఫైనల్ సరిపోతుందా... ఇలా కరెక్ట్ కాదు.. - టీమిండియా కోచ్ రవిశాస్త్రి...
రెండేళ్ల సుదీర్ఘ టోర్నీకి ఒకే ఫైనల్ సరిపోతుందా... ఇలా కరెక్ట్ కాదు.. - టీమిండియా కోచ్ రవిశాస్త్రి...
టెస్టు ఫార్మాట్‌లో మొట్టమొదటిసారిగా ఐసీసీ ప్రవేశపెట్టిన మెగా టోర్నీ టెస్టు ఛాంపియన్‌షిప్... ఈ మెగా ఈవెంట్ రెండేళ్ల సుదీర్ఘ షెడ్యూల్స్ తర్వాత ఫైనల్‌కి చేరుకుంది. అయితే ఈ టోర్నీ నిర్వహణ కరెక్ట్ కాదని అంటున్నాడు మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.

‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీని రెండేళ్ల సుదీర్ఘ ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే ఒకే ఒక్క మ్యాచ్‌తో ఫైనల్‌ని ముగించడం కరెక్ట్ కాదు. మూడు ఫైనల్స్ నిర్వహించి, బెస్ట్ ఆఫ్ 3 ఫార్మాట్ ద్వారా విజేతని నిర్ణయించాల్సింది.

తర్వాతి సీజన్ నుంచి అయినా ఇలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు చాలా రోజుల పాటు శ్రమిస్తున్నారు.

ఫైనల్‌కి అర్హత సాధించడం ఒక్క రోజులోనో, ఒక్క మ్యాచ్ ద్వారానో జరగలేదు. టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో భారత జట్టు అదరగొడుతూ ఫైనల్‌కి అర్హత సాధించింది. ఫైనల్‌లో విజయం సాధిస్తే, ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి.

‘ఒకేసారి రెండు జట్లను ఆడించాలనే ఆలోచన చాలా గొప్పది. టీ20 వరల్డ్‌కప్ కూడా దగ్గరికి వస్తోంది. అదీకాకుండా సత్తా ఉన్న యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అనుభవమూ, అవకాశమూ దక్కుతాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించడానికి, ఒలింపిక్స్‌లో క్రికెట్‌కి చోటు దక్కడానికి ఇలాంటి ప్రయోగాలు ఎంతో ఉపకరిస్తాయి...’ అంటూ వివరించాడు టీమిండియా హెడ్ కోచ్.

‘2014తో పోలిస్తే విరాట్ కోహ్లీ చాలా సన్నగా, ఫిట్‌గా అయ్యాడు. అప్పట్లో బొద్దుగా ఉండేవాడు. అదీకాకుండా ఇప్పుడు అతని ఖాతాలో మరో 5500 పరుగులు చేరాయి...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి.

వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌లో జరగాల్సిన కొన్ని మ్యాచులు, సిరీస్‌లు కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఫైనల్ నిర్వహించాలని భావించిన ఐసీసీ, పాయింట్ల పద్ధతిన కాకుండా విజయాల శాతం ఆధారంగా ఫైనల్ పోటీదారులను ఎంపికచేయాలని నిర్ణయం తీసుకుంది.

సడెన్‌గా రూల్స్ మార్చడంతో ఆసీస్ టూర్ ముందువరకూ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా, నాలుగో స్థానానికి పడిపోయింది. విరాట్ కోహ్లీ కూడా ఈ రూల్స్ ఏంటో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అయితే ఆస్ట్రేలియాను ఆసీస్‌లో 2-1 తేడాతో ఓడించి సిరీస్ గెలుచుకున్న టీమిండియా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో గెలుచుకుని టెస్టు ఛాంపియన్‌షిప్ పైనల్ పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది.