నేను షేన్ వాట్సన్, జాక్వస్ కలీస్‌లా ఆడగలను.. బ్యాటింగ్ కోసం జట్టు మారబోతున్నా... విజయ్ శంకర్ కామెంట్స్...

First Published May 17, 2021, 10:48 AM IST

నేను షేన్ వాట్సన్, జాక్వస్ కలీస్‌లా ఆడగలను... ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల్లో కీలక పాత్ర పోషించే మన త్రీడీ విజయ్ శంకర్ అన్న. ఫిట్‌నెస్‌పై ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా, ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్న విజయ్ శంకర్, తాజాగా దేశవాళీ క్రికెట్‌లో జట్టు మారబోతున్నట్టు తెలిపాడు.