చూశారుగా... మా ఆయన ఆడితే మామూలుగా ఉండదు... రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి...

First Published Feb 16, 2021, 9:57 AM IST

రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడిన చోట, అవలీలగా  సెంచరీ బాదేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఐదేళ్ల తర్వాత వచ్చిన ఈ సెంచరీతో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చిన చెన్నై ప్లేయర్, సొంత గ్రౌండ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఇరగదీశాడు. అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఆయన భార్య ప్రీతి, సోషల్ మీడియాలో పోస్టులతో అభిమానులను అలరించింది.