బాబర్ అజమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తల్లిని చేశాడు... చిత్ర హింసలు పెట్టి...
First Published Nov 29, 2020, 12:14 PM IST
టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కంటే బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకునే పాక్ క్రికెటర్ బాబర్ అజమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది ఓ మహిళ. జింబాబ్వే, ఆఫ్ఘాన్ వంటి క్రికెట్ పసికూన దేశాలపై సంచలన ప్రదర్శన ఇచ్చే ఈ పాక్ క్రికెటర్, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ చేరిన ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా సోకడంతో ఆందోళన పడుతున్న బాబర్ అజమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది ఓ పాక్ మహిళ.

‘బాబర్ అజమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. గర్భవతిని చేసి వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఇదేంటని అడిగితే చిత్రహింసలు పెట్టాడు...’ అంటూ బాబర్ అజమ్‌పై ఆరోపణలు చేసిందో మహిళ.

‘బాబర్ అజమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. గర్భవతిని చేసి వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఇదేంటని అడిగితే చిత్రహింసలు పెట్టాడు...’ అంటూ బాబర్ అజమ్‌పై ఆరోపణలు చేసిందో మహిళ.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?