తండ్రికి చెప్పకుండానే హార్ధిక్ పాండ్యా, నటాశా ఎంగేజ్‌మెంట్... ఆ విషయం తెలిసి...

First Published Jun 4, 2021, 11:27 AM IST

భారత క్రికెటర్లలో హార్ధిక్ పాండ్యా తీరే సెపరేటు. పెళ్లికి ముందే ఓ బిడ్డకు తండ్రి అయినా హార్ధిక్ పాండ్యా, ‘కాఫీ విత్ కరణ్ షో’లో చేసిన కామెంట్లు విని, ఒక్కొక్కరి మైండ్ బ్లాక్ అయ్యింది. తన తండ్రితో ప్రతీ విషయం పంచుకుంటానని ఓపెన్ అయిన హార్ధిక్ పాండ్యా, తన ఎంగేజ్‌మెంట్ మాత్రం ఆయనకి చెప్పకుండా చేసుకున్నాడట.