వార్ వన్‌సైడ్ చేసిన రవీంద్ర జడేజా... ఆర్‌సీబీ జోరుకి ధోనీ సేన బ్రేకులు... భారీ లక్ష్యచేధనలో...

First Published Apr 25, 2021, 7:17 PM IST

CSKvsRCB: వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి, జోరు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడికి చెన్నై సూపర్ కింగ్స్ బ్రేకులు వేసింది. 192 పరుగుల భారీ లక్ష్యచేధనతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షో కారణంగా చిత్తుగా ఓడింది...192 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది.