MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • CSK: సచిన్ కంటే ఎక్కువే చేసేవాడిని.. ధోని టీమ్‌మేట్ ఆసక్తికర వ్యాఖ్యలు

CSK: సచిన్ కంటే ఎక్కువే చేసేవాడిని.. ధోని టీమ్‌మేట్ ఆసక్తికర వ్యాఖ్యలు

CSK: చిన్న వయస్సులోనే తాను క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఉంటే.. సచిన్ కంటే 5 వేల పరుగులు ఎక్కువ చేసేవాడినని ధోని మాజీ సహచర ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ స్టోరీ చూసేయండి.

1 Min read
Author : Pavithra D
Published : Oct 22 2025, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మైఖేల్ హస్సీ ఆసక్తికర ప్రకటన..
Image Credit : CSK Twitter

మైఖేల్ హస్సీ ఆసక్తికర ప్రకటన..

ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ మైఖేల్ హస్సీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. తాను చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి ఉంటే, సచిన్ టెండూల్కర్ కంటే 5 వేలు ఎక్కువ పరుగులు చేసి ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. హస్సీ 324 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో మొత్తం 12,398 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దేశవాళీ క్రికెట్‌లో అరుదైన రికార్డు..
Image Credit : CSK Twitter

దేశవాళీ క్రికెట్‌లో అరుదైన రికార్డు..

హస్సీకి దేశవాళీ క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 273 మ్యాచ్‌ల్లో అతడు దాదాపు 23,000 పరుగులు చేశాడు. అందులో 61 సెంచరీలు చేశాడు. అయితే ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టులో ఉన్న అద్భుతమైన ప్రతిభావంతులు కారణంగా.. మైఖేల్ హస్సీ 28 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు.

35
అంతర్జాతీయ కెరీర్, విజయాలు..
Image Credit : CSK Twitter

అంతర్జాతీయ కెరీర్, విజయాలు..

2004లో అరంగేట్రం చేసిన హస్సీ తనను తాను ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అతను ఆస్ట్రేలియా జట్టు 2007 ప్రపంచకప్, 2006, 2009లో ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో సహాయపడ్డాడు. హస్సీ ఎప్పుడూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడేవాడు.

45
హస్సీ వర్సెస్ సచిన్
Image Credit : CSK Twitter

హస్సీ వర్సెస్ సచిన్

'నేను సచిన్ టెండూల్కర్‌ను 5,000 పరుగుల తేడాతో అధిగమించగలను. చిన్న వయస్సులోనే క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఉంటే.. ఈ రికార్డు సాధ్యమయ్యేది. నాకు అవకాశం వచ్చినప్పుడు నా పూర్తి సామర్థ్యాన్ని చూపించాను' అని హస్సీ అన్నాడు. హస్సీ సచిన్ కంటే 450 తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడగా.. 78 తక్కువ సెంచరీలు చేశాడు.

55
ధోని మాజీ సహచరుడు..
Image Credit : CSK Twitter

ధోని మాజీ సహచరుడు..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగాడు మైఖేల్ హస్సీ. ఆ సమయంలో జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తంగా 59 మ్యాచ్‌లు ఆడిన హస్సీ 15 అర్ధ సెంచరీలు, 1 సెంచరీతో 1977 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 116గా ఉంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL 2026: ఆర్సీబీకి బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా?
Recommended image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved