భారత జట్టుకి కెప్టెన్ అయినా... భార్య ముందు మాత్రం! కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అనుష్క...

First Published Dec 30, 2020, 3:10 PM IST

‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీ, అత్యధిక ఐసీసీ అవార్డులు గెలిచిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం పెటర్నిటీ లీవ్ మీద ఉన్న విరాట్ కోహ్లీ, మరికొన్ని రోజుల్లో తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం భార్య అనుష్క శర్మ కేరింగ్ చూసుకుంటున్న విరాట్ కోహ్లీ... కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసింది ఆయన సతీమణి. కోపం వచ్చినా, ఆనందం వచ్చినా విరాట్ కోహ్లీని ఆపడం కష్టం. అది క్రికెట్ చూసే అందరికీ తెలుసు. విరాట్ ఇంట్లో కూడా ఇలాగే ఉంటాడట.

మోస్ట్ పాపులర్ సెలబ్రేటీ కపుల్‌గా గుర్తింపు పొందిన విరుష్క జోడి... అందరిలాగే చిన్న చిన్న విషయాలకు చిలిపిగా గొడవ పడుతూ ఉంటారట...

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అయితే గొడవ అయిన తర్వాత ఎవరు ముందుగా సారీ చెబుతారనేది ఆసక్తికరమైన అంశం.

ఈ విషయంలో అనుష్క, ‘కింగ్’ కోహ్లీ కంటే ముందుంటుందట. కోహ్లీతో పోలిస్తే చిన్న చిన్న విషయాలకు అరిచేసి,గొడవ మొదలెట్టే అనుష్క, ‘సారీ’ చెప్పడానికి కూడా ఏ మాత్రం ఆలోచించదట.

ఎప్పుడైనా ఏదైనా చిన్నపాటి గొడవ జరిగినా... వెంటనే విరాట్ కోహ్లీకి సారీ చెప్పేస్తుందట అనుష్క శర్మ...

విరాట్ కోహ్లీ మాత్రం భార్యపై అప్పుడప్పుడూ అలుగుతూ ఉంటాడట... అయితే చిన్నపిల్లాడిలా కోహ్లీ చేసే అల్లరి అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ...

విరాట్ కోహ్లీ ఎక్కువగా స్పేస్ మెషిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడట... క్రికెట్ కెప్టెన్ అయినా భార్యకి ఆసక్తి లేకపోవడంతో క్రీడా విషయాలు ఎక్కువగా మాట్లాడడట విరాట్...

అనుష్క శర్మ ప్రకృతి ప్రేమికురాలు. విరాట్ కోహ్లీ అంతరిక్షం గురించి చెబుతుంటే... అనుష్క మాత్రం చుట్టూ ఉన్న అందమైన చెట్లు, మొక్కల గురించి చెబుతూ ఉంటుందట...

అంతేకాదు అనుష్క శర్మకు చెట్లతో మాట్లాడే అలవాటు కూడా ఉందట. తాను పెంచిన చెట్లకు భర్తను ‘సోర్ లూజర్’ అని పరిచయం చేసిందట అనుష్క శర్మ...

కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట... 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...

అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి ఏడాది కేవలం 22 రోజులు మాత్రమే కలిసి ఉన్నారు విరుష్క జోడి... ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు విరాట్, అనుష్క.

లాక్‌డౌన్ కారణంగా సినిమాలు, క్రికెట్‌కి బ్రేక్ పడడంతో విరాట్, అనుష్కలకి లాంగ్ బ్రేక్ హాలీ డే దొరికినట్టైంది. ఈ టైమ్‌ను కరెక్టుగా వాడుకున్న విరుష్క జోడి, త్వరగా ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?