భార్య ముఖం చూపించని భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్... సఫా బేగ్ గురించి తెలిస్తే...

First Published May 26, 2021, 3:55 PM IST

భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ యాక్షన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మొదటి ఓవర్‌లోనే వికెట్లు తీయడం ఇర్ఫాన్ పఠాన్ ప్రత్యేకత. చాలా ఏళ్లు జట్టులో చోటు కోసం ఎదురుచూసిన ఇర్ఫాన్ పఠాన్, రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు.