MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Cricket: తల్లిదండ్రులు భారత్‌ను వదిలారు.. కొడుకు పాక్‌ను పేకాటాడేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే?

Cricket: తల్లిదండ్రులు భారత్‌ను వదిలారు.. కొడుకు పాక్‌ను పేకాటాడేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే?

Cricket: భారత్ ను వదిలి తల్లిదండ్రులు వెళ్తే.. కొడుకు పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. 6 వికెట్లు పడగొట్టి.. తన సత్తా చాటాడు. మరి ఆ ప్లేయర్ ఎవరంటే.? మీరూ ఈ స్టోరీ చూసేయండి.

1 Min read
Author : Pavithra D
Published : Oct 15 2025, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లాహోర్ టెస్ట్‌లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ
Image Credit : Cricket South Africa Twitter

లాహోర్ టెస్ట్‌లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ

లాహోర్ టెస్ట్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ కుప్పకూలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ఆల్ రౌండర్ ఆరు కీలక వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ రెండో రోజు అనూహ్య రీతిలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రోజు 313 పరుగులు చేసిన తర్వాత, ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 178 పరుగులకే పరిమితమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 సెనూరన్ ముత్తుసామి అద్భుత బౌలింగ్
Image Credit : Cricket South Africa Twitter

సెనూరన్ ముత్తుసామి అద్భుత బౌలింగ్

పాకిస్తాన్ ఈ పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణం దక్షిణాఫ్రికా స్పిన్నర్ సెనురాన్ ముత్తుసామి. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ముత్తుసామి.. టెస్ట్ మొదటి రోజు ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్ వికెట్లు తీశాడు.

35
మొదటి రోజు నుంచి విధ్వంసం..
Image Credit : Cricket South Africa Twitter

మొదటి రోజు నుంచి విధ్వంసం..

ముత్తుసామి తన బౌలింగ్‌లో మొహమ్మద్ రిజ్వాన్, నౌమాన్ అలీ, సాజిద్ ఖాన్‌లను పెవిలియన్ కు పంపి.. తన టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆపై షాహీన్ అఫ్రిది వికెట్‌తో ఆరు వికెట్లు పడగొట్టాడు. అలాగే భారత్‌తో ముత్తుసామికి ప్రత్యేక సంబంధం ఉంది.

45
11 సంవత్సరాల వయసులోనే
Image Credit : Cricket South Africa

11 సంవత్సరాల వయసులోనే

డర్బన్‌లో ముత్తుసామి పుట్టి పెరగ్గా.. అతడి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. అతనికి 11 సంవత్సరాల వయసులో అతని తండ్రి మరణించాడు. ఆపై తల్లి ముత్తుసామిని పెంచింది. ముత్తుసామి ఎడమచేతి వాటం స్పిన్నర్ రంగన హెరాత్‌ను తన గురువుగా భావిస్తాడు. హెరాత్ ప్రభావం అతని బౌలింగ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

55
టెస్ట్ కెరీర్‌కు అద్భుతమైన ప్రారంభం
Image Credit : Cricket South Africa Twitter

టెస్ట్ కెరీర్‌కు అద్భుతమైన ప్రారంభం

సెనురాన్ ఇప్పటివరకు కేవలం ఐదు టెస్టులు మాత్రమే ఆడాడు, ఆరో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాగే ముత్తుసామి మంచి బ్యాటర్ కూడా. ముత్తుసామి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 5,000 పరుగులు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
India Cricket: కోహ్లీ, రోహిత్ లు రిటైర్మెంట్ తో త‌ప్పు చేశారా? మాజీ ప్లేయ‌ర్ హాట్ కామెంట్స్
Recommended image2
Cricket: 13 సిక్సర్లు, 10 ఫోర్లతో చిచ్చరపిడుగు విస్పోటనం.. దెబ్బకు డివిలియర్స్ రికార్డుకే ఎసరొచ్చిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved