MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• బడ్జెట్ ప్రసంగంలో టీమిండియాపై ప్రశంసలు... క్రీడారంగానికి కేటాయింపుల్లో భారీ కోత...

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియాపై ప్రశంసలు... క్రీడారంగానికి కేటాయింపుల్లో భారీ కోత...

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర బడ్జెట్ 2021- 22 ప్రసంగంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు సాధించిన విజయం గురించి ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. అయితే క్రీడా రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం భారీ కోత పడింది...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 02 2021, 09:21 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఫిబ్రవరి 1, సోమవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... టీమిండియా సాధించిన విజయం గర్వకారణమని అన్నారు...

210

‘క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశంగా ఆస్ట్రేలియాలో టీమిండియా సాధించిన చారిత్రక విజయానికి మనమెంతో గర్విస్తున్నాం... ఇది మనం యువతకు ఇచ్చే గుర్తింపుతో వచ్చిన విజయం...’ అంటూ వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్...

310

టీమిండియా విజయం తర్వాత ప్రత్యేకంగా అభినందించిన భారత ప్రధాని మోదీ, మన్‌కీ బాత్‌లో కూడా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే...

410

అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రీడారంగానికి కేటాయించిన నిధుల్లో భారీగా కోత విధించింది కేంద్రం. గత ఏడాది క్రీడా రంగానికి రూ.2826.92 కోట్లు కేటాయించింది కేంద్రం...

510

కరోనా కారణంగా ఆరు నెలల పాటు అన్నీ క్రీడలు, ఈవెంట్లు రద్దు కావడంతో  కేటాయింపులను రూ.1800.15 కోట్లకు కుదించారు... టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడింది, బ్యాడ్మింటన్, ఇతర క్రీడల టోర్నీలు రద్దు కావడం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది.

610

క్రీడారంగానికి ఈ ఏడాది రూ.2596.14 కోట్లు కేటాయించింది కేంద్రం. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే క్రీడాభివృద్ధి కేటాయింపుల్లో రూ.230.78 కోట్లు కోత పడింది...

710

భారత ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీసుకొచ్చిన ‘ఖేలో ఇండియా’ ప్రోగ్రామ్‌కి కేటాయింపుల్లో భారీ కోత పడింది. గత ఏడాది ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌కి బడ్జెట్‌లో రూ.890.42 కోట్లు కేటాయించగా... ఈసారి అది రూ.657.71 కోట్లకే పరిమితమైంది.

810

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి గత ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించగా ఈసారి రూ.160.41 కోట్లు అదనంగా చేర్చి, మొత్తంగా రూ.660.41 కోట్లు కేటాయించింది కేంద్రం...

910

గత ఏడాది కేవలం రూ.35 కోట్లు మాత్రమే పొందిన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కి ఈ ఏడాది ఏకంగా రూ.280 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం...

1010

జాతీయ క్రీడల అభివృద్ధి నిధికి రూ.25 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఫండ్‌కి రూ.2 కోట్లు, జమ్మూ కశ్మీర్‌లో క్రీడా సౌకర్యాల ఏర్పాటు కోసం రూ.50 కోట్లు కేటాయించింది కేంద్రం...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved