MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • దాదాకు బర్త్ డే విషెస్.. స్వయంగా గంగూలి ఇంటికెళ్లిన మమతా బెనర్జీ (ఫోటోలు)

దాదాకు బర్త్ డే విషెస్.. స్వయంగా గంగూలి ఇంటికెళ్లిన మమతా బెనర్జీ (ఫోటోలు)

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనా, వసీం జాఫర్, ప్రజ్ఞాన్ ఓఝా, మహ్మద్ కైఫ్ సహా పలువురు తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా బర్త్ డే విషెస్ తెలిపాయి.

1 Min read
Author : Siva Kodati
Published : Jul 08 2021, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. కోల్‌కతాలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేశాడు. తన సహోద్యోగులు ఏర్పాటు చేసిన ఈ కేక్ కట్టింగ్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్న దాదా చిరునవ్వులు చిందుస్తూ కేక్ కట్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్‌, యూరో, కోపా అమెరికా ఫుట్‌బాల్‌, ఒలింపిక్స్‌కు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కరోనా కారణంగా తన బర్త్‌డేను చాలా సింపుల్‌గా జరుపుకున్నట్లు దాదా తెలిపాడు. అనుకోకుండా ఏర్పాటు చేసిన కార్యక్రమమేన, ప్రీ ప్లాన్ కాదన్నాడు.

34
బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా గంగూలీ ఇంటికి వెళ్లి మరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గంగూలీ నివాసంలో కొద్దిసేపున్న మమతా.. దాదా కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు. ఇక సౌరవ్‌కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు గంగూలీకి విషెస్ తెలియజేశారు.

44
భారత్ తరఫున 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడిన దాదా.. రెండు ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. మొత్తం 195 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన దాదా.. 97 మ్యాచ్‌ల్లో విజయాలందించాడు.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved