టీమిండియాకు వచ్చే ఏడాదంతా బాదుడే... ఆసీస్ టూర్ ముగిశాక బిజీ షెడ్యూల్...
ఆరు నెలల గ్యాప్ తర్వాత ఐపీఎల్ ఆడిన భారత క్రికెటర్లు... వచ్చే ఏడాది అంతా వరుస టోర్నీలతో బిజీ బిజీగా గడపబోతున్నారు. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడబోతోంది భారత జట్టు. వచ్చే భారత జట్టు ఆడబోయే బిజీ షెడ్యూల్ వివరాలు, సిరీస్‌లు ఇవే...

భారత పర్యటకను ఇంగ్లాండ్... ఆసీస్ టూర్ ముగించుకుని టీమిండియా స్వదేశం చేరుకున్నాక... ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడబోతోంది...

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఆడబోయే ఈ సిరీస్‌లో నాలుగు టెస్టు మ్యాచులతో పాటు నాలుగు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచులు ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు...

ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 మొదలవుతుంది...

రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ సీజన్ 14 ముగిసిన వెంటనే శ్రీలంక జట్టులో సిరీస్ ఆడుతుంది టీమిండియా...

శ్రీలంక టూర్‌లో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడుతుంది భారత జట్టు...

లంకతో సిరీస్ ముగిసిన తర్వాత అక్కడే నిర్వహించబోయే ఆసియా కప్ 2021 టీ20 సిరీస్ కూడా ఆడుతుంది టీమిండియా...

ఆసియా కప్ ముగిసిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత జింబాబ్వేకి బయలుదేరి వెళ్లనుంది టీమిండియా...

జింబాబ్వే టూర్‌లో మూడు వన్డేలు ఆడుతుంది భారత జట్టు... 2016లో జింజాబ్వేతో సిరీస్ తర్వాత మళ్లీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆ జట్టుతో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్ ఇదే.

జింబాబ్వే టూర్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లనుంది టీమిండియా. ఈ టూర్‌లో ఐదు టెస్టులు ఆడుతుంది భారత జట్టు.

ఇంగ్లాండ్ టూర్ నుంచి వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడబోతోంది భారత క్రికెట్ టీమ్...

దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ మొదలవుతుంది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది టీమిండియా...

ఆ తర్వాత వచ్చే ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా టూర్‌లో 3 టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది భారత జట్టు...