- Home
- Sports
- Cricket
- ఆఖరి ఓవర్లో ఆసీస్‌ను గెలిపించిన మిచెల్ స్టార్క్... ఉత్కంఠపోరులో వెస్టిండీస్‌కి షాక్ ఇచ్చిన రస్సెల్...
ఆఖరి ఓవర్లో ఆసీస్‌ను గెలిపించిన మిచెల్ స్టార్క్... ఉత్కంఠపోరులో వెస్టిండీస్‌కి షాక్ ఇచ్చిన రస్సెల్...
వెస్టిండీస్ టూర్‌లో ఆస్ట్రేలియా జట్టుకి ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో ఆండ్రే రస్సెల్ ఓవర్ కాన్ఫిడెన్స్, వెస్టిండీస్‌ను దెబ్బ తీసింది...

నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. మాథ్యూ వేడ్ 5 పరుగులకే అవుటైనా ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ కలిసి రెండో వికెట్‌కి 114 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు...

మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైనా ఆఖర్లో డానియల్ క్రిస్టియన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేయడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది...

190 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన విండీస్‌కి మెరుపు ఆరంభం దక్కింది. ఓవనర్లు ఎవిన్ లూయిస్, సిమ్మన్స్ కలిసి తొలి వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

లూయిస్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేయగా, సిమ్మన్స్ 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ ఒక్క పరుగుకే అవుట్ కాగా, ఫ్రెంచర్ 6, నికోలస్ పూరన్ 16 పరుగులు చేశారు...

12 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన దశలో ఫ్యాబియన్ ఆలెన్ మూడు వరుస సిక్సర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే అతను అవుట్ కావడంతో ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చింది.

విధ్వంసక బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ క్రీజులో ఉండడంతో నాలుగో టీ20లో కూడా విండీస్‌దే విజయం అనుకున్నారంతా. అయితే మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టగా, రస్సెల్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో నాన్‌స్టైయికర్‌కి బ్యాటింగ్ ఇవ్వకుండా భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

20వ ఓవర్‌లో మొదటి నాలుగు బంతులకే పరుగులేమీ రాలేదు. దీంతో చివరి రెండు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో ఐదో బంతికి 2 పరుగులు తీసిన రస్సెల్, ఆఖరి బంతికి బౌండరీ బాదగలిగాడు. అయితే అప్పటికే విండీస్ ఓటమి ఖరారైపోయింది.

తొలి మూడు టీ20 మ్యాచుల్లో గెలిచి, ఇప్పటికే సిరీస్ గెలిచిన విండీస్‌కి ఇది తొలి పరాజయం కాగా, వెస్టిండీస్ టూర్‌లో ఆస్ట్రేలియాకి దక్కిన తొలి విజయం..