కివీస్‌తో ఆసీస్ టీ20 మ్యాచ్... కోట్లు పెట్టి కొన్న ఆర్‌సీబీ ప్లేయర్లు అందరూ అట్టర్ ఫ్లాప్...

First Published Feb 22, 2021, 7:20 PM IST

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో ఓడింది ఆస్ట్రేలియా. అయితే ఇది న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా అనే కంటే ఎక్కువగా న్యూజిలాండ్ వర్సెస్ ఆర్‌సీబీగానే ఎక్కువ ప్రచారం పొందింది. కివీస్‌ను ఢీకొన్న ఆస్ట్రేలియా జట్టులో ఏకంగా ఆరుగురు ఆర్‌సీబీ ప్లేయర్లు ఉండడమే దీనికి కారణం.