- Home
- Sports
- Cricket
- రిషబ్ పంత్‌లో ఓ ధోనీ, ఓ గిల్‌క్రిస్ట్ ఉన్నారు... అతని బ్యాటింగ్ స్టైల్... ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్
రిషబ్ పంత్‌లో ఓ ధోనీ, ఓ గిల్‌క్రిస్ట్ ఉన్నారు... అతని బ్యాటింగ్ స్టైల్... ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్
రికీ పాంటింగ్ తర్వాత క్రికెట్ వరల్డ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కొనసాగించిన కెప్టెన్ మైఖేల్ క్లార్క్. 2015లో ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించిన మైఖేల్ క్లార్క్.. భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు...

ఆస్ట్రేలియా టూర్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు టెస్టు సిరీస్ గెలిస్తే... ఏడాది మొత్తం వాళ్లు సెలబ్రేట్ చేసుకోవచ్చని కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్...

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కోహ్లీతో పాటు సీనియర్లు లేకుండా బరిలో దిగిన భారత జట్టు... చారిత్రక విజయాన్ని నమోదుచేసింది...

గబ్బా టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ అద్భుతమని కొనియాడాడు మైఖేల్ క్లార్క్...

‘నేను ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహారించిన సమయంలో కూడా రిషబ్ పంత్ బ్యాటింగ్‌ని బాగా గమనించాను... అతనో సూపర్ స్టార్...

మొదటి టెస్టులో రిషబ్ పంత్‌కి బదులుగా తమ బెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను ఆడించిన టీమిండియా... కొంచెం సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నించినట్టు అనిపించింది...

కానీ ఆ తర్వాత వాళ్లు చేసిన తప్పేంటో బాగా గుర్తించారు... అవును రిషబ్ పంత్‌ను ఆడిస్తే, వికెట్ కీపింగ్‌లో కొన్ని క్యాచులు కోల్పోతాం... కానీ అతను బ్యాటింగ్‌తో ఆ తప్పులను సరిచేస్తాడు...

రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, ఆసీస్ మాజీ వికెట్ కీపర్, లెజెండర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కనిపిస్తారు... భవిష్యత్తులో అతను ఎంతో సాధిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు మైఖేల్ క్లార్క్...

టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారత వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు రిషబ్ పంత్...

ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో 118 బంతుల్లో 97 పరుగులు చేసి, ఆస్ట్రేలియా జట్టు గుండెల్లో గుబులు రేపిన రిషబ్ పంత్... మెల్‌బోర్న్ టెస్టులోనూ రాణించాడు...

గబ్బా టెస్టుల్లో చిరస్మరణీయ 89 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్... సిరీస్‌లో 274 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...