MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఆంధ్రా కెప్టెన్‌గా అంబటి రాయుడు... హైదరాబాద్ కెప్టెన్‌గా తన్మయ్... సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో...

ఆంధ్రా కెప్టెన్‌గా అంబటి రాయుడు... హైదరాబాద్ కెప్టెన్‌గా తన్మయ్... సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో...

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా తన్మయ్ అగర్వాల్ ఎంపికయ్యాడు. భారత సీనియర్ ప్లేయర్ అంబటి రాయుడు ఆంధ్రా జట్టుకు మారడంతో ఆ ప్లేస్‌లోకి తన్మయ్ అగర్వాల్ వచ్చి చేరాడు. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అంబటి రాయుడు ఇచ్చిన వినతిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోసి పుచ్చింది. దీంతో అంబటి రాయుడు ఆంధ్రా తరుపున ఆడనున్నాడు.

Sreeharsha Gopagani | Published : Dec 27 2020, 11:08 AM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
111

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా అంబటి రాయుడుని ఆంధ్రా జట్టుకి కెప్టెన్‌గా ప్రకటించింది. హైదరాబాద్ జట్టును అతను ఎన్‌ఓసీ కూడా పొందినట్టు సమాచారం...

211

అంబటి రాయుడు తన కెరీర్‌లో రెండోసారి ఆంధ్రా జట్టు తరుపున ఆడబోతుననాడు. 2005-06 సీజన్‌లో ఆంధ్రా తరుపున ఆడాడు అంబటి రాయుడు.

311

2019 వన్డే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో మనస్థాపం చెందిన అంబటి రాయుడు, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

411

ఆ తర్వాత ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మన్నించాలని... రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు అంబటి రాయుడు.

511

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అవకతవకలు, రాజకీయాల గురించి బహిరంగంగానే మాట్లాడాడు అంబటి రాయుడు...

611

2019-20 రంజీ సీజన్‌లో ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడినప్పటికీ హైదరాబాద్ కోచ్‌గా అర్జున్ యాదవ్‌ను కొనసాగించడాన్ని తప్పుబట్టాడు అంబటి రాయుడు...

711

సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ జట్టు: అంబటి రాయుడు, కెఎస్ భరత్, రికూ బుయ్, ప్రశాంత్ కుమార్, ధీరజ్ కుమార్, పీజీ రెడ్డి, కెఏ హెబ్బర్, సీకే కుమార్, షోయబ్ ఖాన్, ఆశీష్, శశికాంత్, స్టీఫెన్, ఐకే రామన్, ఎస్‌డీ రెడ్డి, జీ మనీశ్, వీ కృష్ణ, డీఎన్‌ రెడ్డి, నితీశ్ కుమార్ రెడ్డి

811

హైదరాబాద్ కెప్టెన్‌గా యంగ్ బ్యాట్స్‌మెన్ తన్మయ్ అగర్వాల్ ఎంపికయ్యాడు. బవనక సందీప్ వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాడు. ఈ ఇద్దరూ సన్‌రైజర్స్‌కి ఎంపికైనా ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు.

911

2020 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన తన్మయ్ అగర్వాల్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలోనూ సారథిగా వ్యవహారించబోతున్నాడు.

1011

సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీకి పూర్తి జట్టును ప్రకటించేందుకు ముందు ప్రాక్టీస్ మ్యాచులు నిర్వహించనుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచుల్లో సత్తా చాటిన వారికి జట్టులో చోటు దక్కుతుంది.

1111

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తనయుడు అసదుద్దీన్‌కి కూడా ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో చోటు దక్కింది. అసలు ఏ మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా అసదుద్దీన్, సెలక్ట్ అయ్యాడంటే ఎంపికతీరు ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani

Recommended Stories
Top Stories