MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అజింకా రహానేకి ఇక కష్టమే... శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ, కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీతో...

అజింకా రహానేకి ఇక కష్టమే... శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ, కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీతో...

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు, జోహన్‌బర్గ్‌తో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ టెస్టు సిరీస్‌కి కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ అప్పగించడం, చర్చనీయాంశమవుతోంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 19 2021, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఆగస్టులో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు వరకూ కెఎల్ రాహుల్‌కి టెస్టు టీమ్‌లో ప్లేస్ కూడా లేదు...

210

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడడంతో కెఎల్ రాహుల్‌కి అవకాశం దక్కింది...

310

ఆ టెస్టు సిరీస్‌లో కెఎల్ రాహుల్ ఆకట్టుకోవడంతో టెస్టు టీమ్‌లోనూ స్థిరమైన చోటు దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్...

410

రీఎంట్రీలో కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే ఆడిన కెఎల్ రాహుల్‌ను టెస్టు వైస్ కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

510

అయితే కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ దక్కడంతో అజింకా రహానేకి తుదిజట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది...

610

కెఎల్ రాహుల్‌తో పాటు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సెంచరీ చేసి కమ్‌బ్యాక్ ఇచ్చిన మయాంక్ అగర్వాల్... సౌతాఫ్రికా టూర్‌లో ఓపెనర్లుగా వ్యవహరించబోతున్నారు...

710

ఈ ఇద్దరిలో ఎవరైనా గాయపడితే గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పంచల్2కి అవకాశం దక్కొచ్చు. వన్‌డౌన్ ప్లేయర్‌గా ఛతేశ్వర్ పూజారా, టూ డౌన్‌లో విరాట్ కోహ్లీ స్థానాలు ఫిక్స్...

810

కాన్పూర్ టెస్టులో సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్‌ను కాదని, అజింకా రహానేని ఆడించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు... 

910

కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ దక్కకపోయి ఉంటే, మయాంక్ అగర్వాల్, పూజారా ఓపెనర్లుగా వచ్చి ఐదో స్థానంలో అజింకా రహానేని ఆడించేందుకు ఆస్కారం ఉండేది...

1010

కానీ ఇప్పుడు అజింకా రహానే పొజిషన్‌పై అనుమానాలు రేగుతున్నాయి. రహానే తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే టీమిండియా రెగ్యూలర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవ్వరైనా గాయపడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా
Recommended image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
Recommended image3
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved