MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• 2020 రౌండప్: టీ20ల్లో టీమిండియా సూపర్ హిట్టు... వన్డేల్లో యావరేజ్... టెస్టుల్లో నాలుగింట్లో ఒక్కటే...

2020 రౌండప్: టీ20ల్లో టీమిండియా సూపర్ హిట్టు... వన్డేల్లో యావరేజ్... టెస్టుల్లో నాలుగింట్లో ఒక్కటే...

2020 ఏడాది క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ లాంటోడే ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయకుండానే సీజన్‌ను ముగించాడంటే... 2020 ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది వరుస విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో రారాజుగా నిలిచిన భారత జట్టు, ఈ ఏడాదిని వరుస పరాజయాలతో ప్రారంభించింది. వన్డే, టీ20లను విజయంతో ఆరంభించి, పరాజయాలతో ముగించింది. మొత్తంగా ఈ ఏడాది టీ20ల్లో సూపర్ హిట్టైన టీమిండియా, వన్డేల్లో యావరేజ్ ప్రదర్శన ఇవ్వగా టెస్టుల్లో ఫ్లాప్ అయ్యింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Dec 31 2020, 10:15 AM IST| Updated : Feb 16 2021, 04:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
118

2020 సీజన్ ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లింది టీమిండియా... కివీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2 0 తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా...

2020 సీజన్ ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లింది టీమిండియా... కివీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా...

218

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత జట్టు, రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడింది...

318

ఈ రెండు టెస్టుల్లోనూ విరాట్ కోహ్లీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి విరాట్ చేసిన పరుగులు 38 పరుగులే. అత్యధిక స్కోరు 19 పరుగులు...

418

భారత క్రికెట్ చరిత్రలోనే పీడకల లాంటి ఇన్నింగ్స్‌కి కూడా 2020 ఏడాదే వేదిక అయ్యింది. ఆడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత జట్టు 36/9 పరుగులకే పరిమితమై టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నమోదుచేసింది.

518

భారత బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటకుండా... టెస్టు చరిత్రలోనే దారుణమైన ప్రదర్శన ఇచ్చారు...

618

వరుసగా మూడు టెస్టుల్లో ఓడిన టీమిండియాకు అజింకా రహానే ఈ ఏడాది తొలి విజయాన్ని అందించాడు...

718

2020లో టీమిండియా అందుకున్న తొలి టెస్టు విజయం బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సాధించిందే...

818

భారత్‌కి ఈ ఏడాది తొలి విజయం అందించిన అజింకా రహానే, 2020లో టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గానూ నిలిచాడు...

918

టీ20ల్లో మాత్రం భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగింది. విజయాలతో టీ20 సీజన్‌ను ప్రారంభించిన టీమిండియా... ఓటమితో ఏడాదిని ముగించింది.

1018

జనవరి నెలలో శ్రీలంకతో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత రెండు టీ20ల్లో గెలిచి 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది భారత జట్టు.

1118

ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో న్యూజిలాండ్‌ను 5-0 తేడాతో టీ20 సిరీస్‌లో వైట్ వాష్ చేసింది టీమిండియా...

1218

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో రెండు టైలుగా మారి, సూపర్ ఓవర్‌కి దారి తీశాయి. రెండింట్లోనూ భారత జట్టు విజయాన్ని అందుకుని అబ్బురపరిచింది...

1318

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టీ20 మ్యాచుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా, ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఓడింది..

1418

వరుసగా 11 మ్యాచుల్లో విజయాలు అందుకున్న టీమిండియాకు ఈ ఏడాది టీ20ల్లో దక్కిన ఒకే ఒక్క పరాజయం ఆఖరి టీ20 మ్యాచ్‌లోనే..

1518

వన్డేల్లో కూడా పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది భారత జట్టు... పరాజయంతో ఆరంభించి, విజయంతో ముగించినా పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు.

1618

జనవరిలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడింది టీమిండియా. మొదటి వన్డేలో ఆసీస్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ గెలిచి 2-1 తేడాతో సిరీస్ గెలిచింది.

1718

ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో ఓడింది టీమిండియా...

1818

ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన విరాట్ సేన, మొదటి రెండు వన్డేల్లో ఓడింది. ఆఖరి వన్డేలో విజయం సాధించి, గెలుపుతో వన్డే సీజన్‌ను ముగించింది భారత జట్టు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak Varma : టీమిండియా కొత్త ఛేజ్‌మాస్టర్.. కోహ్లీ, ధోనీ రికార్డులు బద్దలు !
Recommended image2
ఆక్షన్‌లోకి కొత్త సరుకొచ్చింది బాసూ.! వీళ్ల కోసం గట్టి పోటీ.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
Recommended image3
'మాకు డబ్బులు లేవు సార్'.. టాప్ కుర్రోళ్లపైనే ముంబై టార్గెట్..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved