కరోనా శాడిజం... కరెన్సీ నోట్లను నాకి, ముక్కు చీది..

First Published 4, Apr 2020, 8:49 AM

చైనాలో కరోనా వచ్చిన రోగులు ఇతరులపై ఉమ్మి వేయడం లాంటివి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ లో ఓ వ్యక్తి అందరి ముందూ ముక్కు చీదడం, కరెన్సీ నోట్లు నాకడం లాంటివి చేసి అడ్డంగా బుక్కయ్యాడు. కాగా... అతనికి అధికారులు తమదైన రీతిలో బుద్ధి చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జనాలు ప్రపంచ వ్యాప్తంగా పిట్టల్లా రాలిపోతున్నారు. ఈనేపథ్యంలోపలు దేశాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించారు. అయితే... ఆ మధ్య చైనాలో కరోనా రోగులు తమ శాడిజాన్ని బయటపెట్టగా.. తాజాగా భారత్ లోనూ ఓ వ్యక్తి వికృత చర్యలకు పాల్పడ్డాడు.

నాసిక్‌లో సయ్యద్‌ జమీల్‌ సయ్యద్‌ బాబూ కరెన్సీ నోటును జుగుప్సాకరంగా నాకుతూ, ముక్కుతో దానిపై చీదాడు. వ్యాక్సిన్ లేని నావెల్‌ కరోనా వైరస్‌ ''దేవుడి శాపం'' అంటూ టిక్‌టాక్‌లో ఓ వీడియో అప్‌లోడ్‌ చేశాడు. అయితే ఆ వీడియోను చూస్తే కరోనా లేని వాళ్ళు కూడా వస్తుందేమో అని బయపడి ఆత్మహత్య చేసుకునేలా ఆ వీడియో ఉంది.

దీంతో మాలెగావ్‌ పరిధిలోని రంజాన్‌పుర పోలీసులు గురువారం రాత్రి సయ్యద్‌ను అరెస్టు చేశారు. ''కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాలుస్తుందని అతడు వీడియోలో అన్నాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో మేం అతడిని అరెస్టు చేశాం. మాలెగావ్ కోర్టు అతడికి ఏప్రిల్‌ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది'' అంటూ పోలీసులు వెల్లడించారు.

అంతకు ముందు కూడా ఓ నీచుడు అత్యవసర సర్వీస్‌కు ఫోన్‌ చేసి సమోసాలు తీసుకొస్తారా అని అడిగి అవమానించాడు.. దీంతో మారేవారు అలాంటి చెత్త పనులు చెయ్యకుండా అతనితో పోలీసులు మురికి కాల్వలు, మరుగుదొడ్లు శుభ్రం చేయించి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసింది..

loader