- Home
- Cartoon Punch
- క్లాస్ రూంలోనే విద్యార్థినులకు బ్లూ ఫిల్మ్ చూపిస్తూ... సత్తెనపల్లిలో స్కూల్ టీచర్ కీచకపర్వం
క్లాస్ రూంలోనే విద్యార్థినులకు బ్లూ ఫిల్మ్ చూపిస్తూ... సత్తెనపల్లిలో స్కూల్ టీచర్ కీచకపర్వం
క్లాస్ రూంలోనే విద్యార్థిణులకు బ్లూ ఫిల్మ్ చూపిస్తూ... సత్తెనపల్లిలో స్కూల్ టీచర్ కీచకపర్వం
11

గుంటూరు: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితప్పాడు. చదువు చెప్పాల్సిన తరగతి గదిలోనే చిన్నారులతో నీచంగా వ్యవహరించాడు. అభం శుభం తెలియని బాలికలకు బూతు సినిమాలు చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శాలివాహన నగర్ ఎంపిపిఎస్(ఉర్దూ) పాఠశాల వెలుగుచూసింది.
Latest Videos