బైక్ రయ్ రయ్... ఓవర్ స్పీడ్ సరదాకు యువత బలి
ఓవర్ స్పీడు వల్లే ఎక్కువగా బైక్ యాక్సిడెంట్స్
11

హైదరాబాద్: టాలీవుడ్ హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత మరోసారి బైక్ రేసింగులు, ఓవర్ స్పీడ్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే బైక్ పై రయ్ రయ్ మంటూ గాల్లో తేలుతూ ఓవర్ స్పీడ్ గా వెళ్లడం యువతకు సరదానే అయినా... అనుకోకుండా ఏదయినా ప్రమాదం జరిగితే మాత్రం వారి తల్లిదండ్రులకు జీవితాంతం పుత్రశోకమే. ఇలా ఇప్పటికే సీనీ, రాజకీయ ప్రముఖులు తమ బిడ్డలను కోల్పోయి బాధపడుతున్నారు.
Latest Videos