పబ్జీ ప్రియులకు దుర్వార్త... 275 యాప్‌ల నిషేదం దిశగా కేంద్రం అడుగులు
హైదరాబాద్: భారత్-చైనా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ వంటి పలు చైనా యాప్ లపై నిషేదం విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని యాప్ లపై వేటువేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా లిస్ట్ లో పబ్జీ, లూడో, అలీ ఎక్స్‌ప్రెస్ వంటి యాప్స్ వున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 275 యాప్‌లను నిషేదించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
cartoon punch