ఆధునిక దేవాలయాలు... ఇంట్లోనుండే దైవదర్శనం

First Published Mar 17, 2021, 2:53 PM IST

అమరావతి: కరోనా మహమ్మారి ప్రభావంతో దేవాలయాలు కూడా ఆధునిక పోకడల దిశగా వెళుతున్నాయి. ఇప్పటికే దేవాలయాల్లో భక్తులకు దర్శనంతో పాటు ఇతర సౌకర్యాల కోసం ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.