రాసలీలల వీడియో లీక్... మంత్రి పదవికి రమేశ్‌ రాజీనామా

First Published Mar 5, 2021, 1:51 PM IST

కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్‌ జర్కిహోలి రాసలీలల వీడియో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. తాజాగా వీడియోలో వున్న యువతికి, మంత్రికి మధ్య జరిగిన ఛాటింగ్‌కు సంబంధించి కొన్ని మెసేజ్‌లు లీక్‌ అయ్యాయి. మంత్రి పదవిని కోల్పోయినా  రమేశ్‌ జర్కిహోలికి ఇబ్బందులు తప్పడంలేదు.