టీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం... గ్రేటర్ పీఠం దక్కేదెవ్వరికి?

First Published Dec 7, 2020, 2:40 PM IST

హైదరాబాద్: ఇటీవల ముగిసిన గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు వింత తీర్పు ఇచ్చారు. అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చిన నగరవాసులు దుబ్బాక విజయంతో దూకుడుమీదున్న బిజెపి పక్షాన నిలిచారు. టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఎక్కువమంది కార్పోరేటర్లను గెలిపించుకున్నప్పటికి మేయర్ పీఠానికి మాత్రం దూరంలో నిలిచింది. అలాగే బిజెపి, ఎంఐఎం లు కూడా అధిక సీట్లను సాధించినా సింగిల్ గా మేయర్ ను ఎన్నుకునే స్థాయిలో సీట్లను సాధించలేదు. ఇలా అధికార, ప్రతిపక్షాలు ఎవ్వరికి సంపూర్ణ మద్దతివ్వకుండా నగరవాసులు హంగ్ తీర్పునిచ్చారు.

<p>CARTOON PUNCH</p>

CARTOON PUNCH

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?