రంగుల్లో మునిగితేలుతున్న దేశప్రజలు... ఘనంగా హోలీ సంబరాలు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలలో హోళీ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. మండుతున్న ఎండలో చల్లని రంగునీళ్లను, వివిధ రకాల రంగులను చల్లుకుంటూ చిన్నా పెద్దా సంబరాలు చేసుకుంటున్నారు.
11

రంగుల్లో మునిగితేలుతున్న దేశప్రజలు... ఘనంగా హోలీ సంబరాలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా రంగులపండగ హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరూ సందడి చేసారు. ఇలా రంగుల్లో మునిగితేలుతూ పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos