Russia Ukraine Crisis ను భార్యాభర్తల గొడవతో పోలుస్తూ... సరదా కార్టూన్
Russia Ukraine Crisis ను భార్యాభర్తల గొడవతో పోలుస్తూ... సరదా కార్టూన్
cartoon punch
హైదరాబాద్: రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. బాంబుల దాడులు, తుపాకుల మోతతో ఉక్రెయిన్ లో భయానక పరిస్థితి నెలకొంది. అయితే ఈ వ్యవహారంలో ప్రపంచ దేశాలు కూడా తప్పెవరిదో తేల్చలేకపోతున్నాయి. తన రక్షణ కోసం నాటోలో చేరాలని ఉక్రెయిన్ ప్రయత్నించగా... ఇదే జరిగితే తమకు రక్షణ కరువవుతుందని రష్యా భావించింది. ఇలా ఇరుదేశాల మధ్య వివాదం ముదిరి ప్రస్తుత పరిస్థితులకు దారితీసింది.