కార్టూన్ పంచ్: దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్.. తల్లుల ఆందోళన

First Published 7, Dec 2019, 6:00 PM

ఇటీవల దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఘటన అనంతరం నిందితులను ఎన్ కౌంటర్ విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలనీ హత్యాచారానికి గురైన చాలా మంది బాధిత కుటుంబాలు తల్లులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

loader