తస్మాత్ జాగ్రత్త... స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపైనా కరోనా
హైదరాబాద్; కరోనా మహమ్మారి స్మార్ట్ ఫోన్లను కూడా విడిచిపెట్టడం లేదు. స్మార్ట్ ఫోన్ స్రీన్లపై కూడా ఈ కరోనా వైరస్ తిష్టవేస్తున్నట్లు తాజా పరిశోదనల్లో తేలింది. కాబట్టి ఫోన్లను ఎక్కువగా ఉపయోగించేవారు తస్మాత్ జాగ్రత్త.
corona