పండగలా... దేశవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ

First Published Jan 18, 2021, 5:16 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రంట్ లైన్ వారియర్స్(మొదట వైద్యారోగ్య సిబ్బందికి) టీకాలు అందిస్తున్నారు.