omicron: కరోనా థర్డ్ వేవ్ తప్పదు... అప్పటికల్లా ఫీక్ స్టేజ్ కి ఒమిక్రాన్
omicron: కరోనా థర్డ్ వేవ్ తప్పదు... అప్పటికల్లా ఫీక్ స్టేజ్ కి ఒమిక్రాన్
11

కరోనా మహమ్మారి మరో రూపాన్ని సంతరించుకుని ప్రపంచంపై విరుచుపడేందుకు సిద్దమయ్యింది. దక్షిణాఫ్రికాలో బయగపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ భారత్ ను చేరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా ఇది పీక్ స్టేజ్ కి చేరుకుని కరోనా థర్డ్ వేవ్ (corona third wave) దారితీస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
Latest Videos