కార్టూన్ పంచ్: ఆసిస్ జట్టును కంగారెత్తించిన టీమిండియా

First Published Jan 20, 2021, 6:36 PM IST

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్‌ కొట్టేసింది.