cartoon: విమానాన్ని ఆపిన చిట్టెలుక

First Published 11, Nov 2019, 3:27 PM IST

 వాతావరణం అనుకూలించకపోవడంతోనో, సాంకేతిక లోపాలతోనో విమానాలు అగిపోయిన సంఘటనలు చూసి ఉంటాం. అయితే  హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన విమానం ఓ ఎలుక అపేసింది. ఆ ఎలుక పట్టడానికి సిబ్బంది అపసోపాలు పడ్డారు

A mouse in the flight

A mouse in the flight

loader