మళ్లీ ఉమ్మడి ఏపీ ఖాయమట..!!
మళ్లీ ఉమ్మడి ఏపీ ఖాయమట..!!
11

cartoon
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్ధితులు, పరిపాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌ను చూసి మురిసిపోతున్నారని, అది సరైన పద్ధతి కాదని కేటీఆర్ కు మల్లాది చురకలంటించారు. ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos