ప్రగతి రథ చక్రానికి సారథులుగా మహిళలు..!!
ప్రగతి రథ చక్రానికి సారథులుగా మహిళలు..!!
11

cartoon
రాష్ట్రంలో ఎస్సీ మహిళలకు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా నియమించడానికి అవసరమైన హెవీ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నామని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. శిక్షణానంతరం దాదాపు 320 మంది మహిళలు బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలను పొందే అవకాశం ఉందన్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos