భానుడితో పాటే భగ్గుమంటున్న కూరగాయల ధరలు
భానుడితో పాటే భగ్గుమంటున్న కూరగాయల ధరలు
11

cartoon punch
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో ఎండలతో పాటే నిత్యావసర ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండగా ఇప్పుడు వాటి సరసకు కూరగాయలు చేరాయి. కూరగాయల ధరలు రోజురోజుకు పెరిగుతూ సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos