యూపీ సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు పక్షి ఢీ...
Cartoon Punch
11

cartoon punch
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం యోగి నిన్న(ఆదివారం) హెలికాప్టర్ లో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఓ పక్షి గాల్లో వున్న హెలికాప్టన్ ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్ హెలికాప్టన్ ను వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేసారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos