ఆయనో కలియుగ వానరుడు.. !!
ఆయనో కలియుగ వానరుడు.. !!
11

cartoon
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును కించపరిచే విధంగా ఆయన ట్వీట్ చేశారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Latest Videos