వడ్డికాసులవాడికి ఫైన్..!!
వడ్డికాసులవాడికి ఫైన్..!!
cartoon
విదేశాల నుంచి వచ్చే విరాళాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. ఫారిన్ కరన్సీ కన్వర్షన్ లైసెన్స్ 2018లోనే ముగిసినా రెన్యూవల్ చేసుకోకపోవడంతో టీటీడీకి ఆర్‌బీఐ రూ. కోట్ల జరిమానా విధించింది.