గురుకుల పాఠశాలలో ‘‘మూషిక రాజ్యం’’
గురుకుల పాఠశాలలో ‘‘మూషిక రాజ్యం’’
11

cartoon
నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన బాలికల వసతి గృహంలో ఇద్దరు బాలికలను ఎలుకలు కరవడం కలకలం రేపింది. ఎలుకలు కరిచిన బాలికలకు అధికారులు చికిత్స అందించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos