టీచర్లకు కరోనా... స్కూల్ కు వెళ్లేందుకు వణికిపోతున్న విద్యార్థులు
కరోనా కారణంగా గతేడాది ఆరంభంలో మూతపడ్డి పాఠశాలలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవున్నాయి. అయితే ఇలా మహారాష్ట్రలో ప్రారంభమైన ఓ స్కూల్లో రెండువందకు పైగా విద్యార్థులకు, పలువురు టీచర్లకు కరోనా సోకింది. ఇలాంటి వార్తలతో తమ పిల్లలను స్కూళ్లను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు.
11

<p>cartoon punch</p>
cartoon punch
Latest Videos