ఏపీలో స్కూళ్లకు నో హాలిడేస్..!!
ఏపీలో స్కూళ్లకు నో హాలిడేస్..!!
11

cartoon
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు మూసివేయాలంటూ వస్తోన్న డిమాండ్లపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. ప్రభుత్వానికి స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Latest Videos