‘‘చీపురు’’తో ఊడుస్తూ.. టీవీలో ఎన్నికల విశ్లేషణ..!!
‘‘చీపురు’’తో ఊడుస్తూ.. టీవీలో ఎన్నికల విశ్లేషణ..!!
11

cartoon
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ వంటి దిగ్గజ పార్టీలను మట్టికరిపించి ఆప్ అధికారాన్ని అందుకుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos