దేశవ్యాప్త లాక్ డౌన్... వలస కార్మికులు దుస్థితి ఇది
లాక్ డౌన్ కారణంగా ఇతరరాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కాార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. సొంత ప్రాంతాలకు రవాణా సదుపాయం లేక, ఉన్న రాష్ట్రంలో ఉపాధి లేక ఇన్నాళ్లు నానా అవస్థలు పడ్డారు. ఇకపై కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలుండటంతో ఇక ఆగలేక వందల కిలోమీటర్ల దూరమున్న సొంత రాష్ట్రాలకు కాలినడకన వెళుతున్న దీనస్థితి దేశంలో కనిపిస్తోంది.
11

<p>cartoon punch </p>
cartoon punch
Latest Videos