ఇక జీవితాంతం సినిమాల్లోనే..: రాజకీయాలపై చిరంజీవి క్లారిటీ
Cartoon punch
11

cartoon punch
హైదరాబాద్ : రాజకీయాలకు దూరంగా వుంటూ వరుసగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారానికి తెరదించుతూ ''ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022'' అవార్డును అందుకున్న గోవా ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపైనే చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇక తాను జీవితాంతం సినిమాల్లోనే కొనసాగుతానని చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
Latest Videos